తన పిల్లలు పెరిగి పెద్దవుతున్నప్పుడు వారితో సమయం గడపలేకపోతున్నాననే ఆలోచనతో ఒకానొక సమయంలో సినిమాల నుంచి తప్పుకోవాలని భావించానని బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ అన్నాడు. ఆ విషయం ఇంట్లో చెప్పగా.. తన మాజీ భార్య కిరణ్‌రావు కన్నీళ్లు పెట్టుకుందని చెప్పాడు. అలాంటి కఠిన నిర్ణయం తీసుకోవద్దని బతిమాలడంతోనే కాదనలేక ఇంకా సినిమాల్లో కొనసాగుతున్నానని అమీర్‌ఖాన్ వెల్లడించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa