'పిఎస్‌వి గరుడ వేగ' ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఓ సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ఈరోజు లాంచ్ అయింది. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాగబాబు, పద్మజ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించగా, మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. వరుణ్ తేజ్ నటించిన ఘని సినిమా ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa