హీరో నితిన్ నటిస్తున్న కొత్త చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. మాస్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో నితిన్ గుంటూరు జిల్లా కలెక్టర్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. రెండ్రోజుల్లో ‘ఫస్ట్ అటాక్’ అనే పోస్టర్‌ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయనున్నారా? లేక ఇంకేదైనా సర్‌ప్రైజ్ ఉందా? అని సినీఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa