కోలీవుడ్ స్టార్ హీరో సూర్య డైరెక్టర్ బాలతో ఒక సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఈ సినిమా కన్యాకుమారిలో పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్గా కృతి శెట్టి నటిస్తునట్టు చిత్ర బృందం అధికారంగా తెలిపింది. దీనికి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ సినిమాని జ్యోతిక,సూర్య అండ్ 2D ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa