OTT ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వారం ప్రీమియర్ కానున్న కొత్త టైటిల్స్ ఇవే:::
రాధేశ్యామ్:- రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అండ్ సిజ్లింగ్ బ్యూటీ పూజాహెడ్గే నటించిన ఈ సినిమా ఈరోజు నుండి అమెజాన్ ప్రైమ్ లో ప్రసారానికి అందుబాటులోకి రానున్నట్లు OTT ప్లాట్ఫారం ప్రకటించింది.
ఆడవాళ్లు మీకు జోహార్లు :- యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వా అండ్ కన్నడ బ్యూటీ రష్మిక నటించిన ఈ సినిమా ఏప్రిల్ 2వ తేదీన సోనీ LIVలో ప్రీమియర్ అవుతుంది.
హే సినామిక:- హ్యాండ్సమ్ హంక్ దుల్కర్ సల్మాన్, అదితి రావు అండ్ కాజల్ నటించిన ఈ సినిమా మార్చి 31 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది.
స్టాండ్ అప్ రాహుల్:- రాజ్ తరుణ్ అండ్ వర్ష నటించిన ఈ సినిమా ఏప్రిల్ 2న ఆహాలో ప్రీమియర్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa