ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ని లాక్ చేసిన 'శ్యామ్ సింఘా రాయ్'

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 01, 2022, 06:22 PM

రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నటించిన 'శ్యామ్ సింగరాయ్' సినిమా థియేటర్లలో అండ్ OTT ప్లాట్‌ఫారమ్‌లో కూడా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో  సాయి పల్లవి అండ్  కృతి శెట్టి కథానాయికలుగా నటించారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా స్మాల్ స్క్రీన్‌లపై ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామా సినిమా ఈ ఆదివారం గ్రాండ్ టెలివిజన్ ప్రీమియర్ కోసం సిద్ధంగా ఉంది. సాయంత్రం 6 గంటల నుండి ఈ సినిమా జెమినీ టీవీ లో ప్రసారం చేయబడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa