భారతదేశపు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాగా 'ఆర్ఆర్ఆర్' నిలిచింది. ఇక కలెక్షన్ల పరంగా కూడా దూసుకెళ్తున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలి వారంలో రూ.710 కోట్లు వసూలు చేసింది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. రిలీజైన రోజు నుంచి ఇప్పటివరకు ఇంకా కొన్ని థియేటర్లు హౌస్‌ఫుల్ షోలతో నడుస్తున్నాయి. ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటనకు, రాజమౌళి డైరెక్షన్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa