ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పంచతంత్రం' సినిమాలోని 'అరెరే అరెరే' సాంగ్ ప్రోమో అవుట్

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 02, 2022, 12:18 PM

హర్ష పులిపాక దర్శకత్వంలో వస్తున్న 'పంచతంత్రం' సినిమాలో బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్ అండ్ నరేష్ అగస్త్య నటిస్తున్నారు. అఖిలేష్ వర్ధన్ అండ్ సృజన్ యరబోలు ఈ సినిమాని నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్  జరుగుతోంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ చిత్రంలోని రెండో పాట 'అరెరే అరెరే' సాంగ్ ప్రోమోని రిలీజ్ చేసారు. టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 'అరేరే అరేరే' పూర్తి పాటను ఏప్రిల్ 4, 2022న ఉదయం 11:11 గంటలకు విడుదల చేయనున్నారు. ఎస్ ఒరిజినల్స్ అండ్ టికెట్ ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి, శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa