ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో అరుదైన ఘనత దక్కించుకున్న ఆర్ఆర్ఆర్

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 05, 2022, 11:50 AM

రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్​' సినిమా మరో అరుదైన ఘనత దక్కించుకుంది. ప్రముఖ అంతర్జాతీయ మూవీ డేటా బేస్​ సంస్థలో (ఐఎండీబీ) మోస్ట్​ పాపులర్​ లిస్ట్​ లో ఉన్న ప్రపంచవ్యాప్త టాప్​ 5 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ లిస్ట్ లో నిలిచిన ఏకైక ఇండియన్​ సినిమాగానూ ఆర్ఆర్ఆర్ రికార్డు సాధించింది. ఆర్​ఆర్​ఆర్​ సినిమాకు ఇతర హాలీవుడ్​ సినిమాలను మించి ఎక్కువ రేటింగ్​ కూడా నమోదు అవుతోంది. మార్చి 25న విడుదలైన ఈ సినిమా రికార్డులు తిరగరాస్తూ బాక్సాఫీస్​ వద్ద రూ.1000 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది​.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa