ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బీస్ట్' మూవీ తెలుగు ట్రైలర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 05, 2022, 08:47 PM

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రం 'బీస్ట్'. ఈ చిత్రంలో పూజా హెగ్డే కధానాయిక. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఈ  సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించారు. బీస్ట్ మూవీ తమిళ వెర్షన్ ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేసారు నిర్మాతలు. పేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ట్రైలర్ ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ మూవీ తెలుగు వెర్షన్ ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేసారు .ఈ సినిమా తెలుగు హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నడు. ఈ సినిమా ఏప్రిల్ 13న విడుదల కానుంది. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa