టాలీవుడ్‌లో రిలీజ్‌కు రెడీగా ఉన్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ 'ఆచార్య'. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రయిలర్ కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా.. త్వరలోనే ట్రయిలర్ ట్రీట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రయిలర్‌లో చరణ్, చిరు మీద సీన్స్, ఇద్దరి స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోతాయనే టాక్ వినిపిస్తుంది. మరి ట్రయిలర్ ఎప్పుడొస్తుందో చూడాలి. అటు ఈ నెల 29న మూవీ రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa