వాహనాలపై బ్లాక్ ఫిలిం ఉపయోగించరాదని సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గత కొద్ది రోజులుగా అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉన్న కార్లను ఆపి జరిమానాలు విధిస్తున్నారు. ఈ విధంగా పలువురు సినీ ప్రముఖులకు జరిమానా కూడా పడింది.తాజాగా యువ హీరో అక్కినేని నాగచైతన్య కారును కూడా జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఆపారు. తన కారు అద్దాలపై బ్లాక్ ఫిలిం ఉన్నందుకు రూ.700 జరిమానా విధించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa