ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బచ్చన్‌ పాండే' మూవీ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 11, 2022, 11:13 PM

యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన సినిమా 'బచ్చన్‌ పాండే'. ఈ సినిమాకి ఫర్హాద్‌ సమ్జీ దర్శకత్వం వహించాడు.  ఈ  సినిమాలో హీరోయిన్లుగా  కృతి సనన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ నటించారు. ఈ సినిమా మార్చి 18న రిలీజైంది. తాజాగా ఈ  సినిమా ఓటిటిలో  రిలీజ్ కానుంది. ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో ఈ  సినిమా ఏప్రిల్‌ 15 నుండి స్ట్రీమింగ్ కానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa