కేజీఎఫ్2 సినిమా యూనిట్ కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని జీవో జారీ చేసింది. ఈ సినిమా ఈ నెల14వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది. మల్టీప్లెక్స్ లో 50, ఏసీ థియేటర్లో 30 రూపాయలను పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. సినిమా విడుదలైన 4 రోజుల వరకూ ఈ ఆఫర్ ను ఇచ్చింది. దీంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa