బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన 'బచ్చన్ పాండే' సినిమా మార్చి 18, 2022న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఫర్హాద్ సంజీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి సనన్ అండ్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికలుగా నటించారు. తాజాగా ఇప్పుడు, ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'బచ్చన్ పాండే' సినిమా ఈరోజు నుండి ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa