ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోషల్ మీడియాలో రౌడీ హీరో కొత్త రికార్డు

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 15, 2022, 11:49 PM

విజయ్ దేవరకొండ క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతుంది.తాజాగా రౌడీ హీరో ఇంస్టాగ్రామ్ లో 15 మిలియన్ల మంది ఫాలోవర్లను మైలురాయిని దాటారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ వైన్ గ్లాస్ తో చీరప్ చేస్తున్న ఫోటో వైరల్ గా మారింది. అయితే డాషింగ్ ఫిల్మ్ మేకర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 'లైగర్'  సినిమాలో నటించాడు. ఈ సినిమాలో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించారు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయినిగా నటించింది. ఈ సినిమా ఆగష్టు 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa