నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తలపతి విజయ్ అండ్ సిజ్లింగ్ బ్యూటీ పూజాహెగ్డే నటించిన 'బీస్ట్' సినిమా గ్రాండ్ గా విడుదలైంది. ఈ సినిమా సినీ ప్రేమికులు నుండి మిశ్రమ స్పందనను అందుకుంది. ఈ యాక్షన్ డ్రామా సినిమా తెలుగు రాష్ట్రాల్లో చాలా డల్ నోట్‌లో ప్రారంభమైంది. ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా తమిళనాడులో ఇప్పటివరకు 55 కోట్లు వసూళ్లు రాబటింది. ఈ చిత్రంలో సెల్వరాఘవన్, యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ మరియు ఇతరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాని కళానిధి మారన్ నిర్మించగా, రాక్ స్టార్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa