ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'సర్కారు వారి పాట' మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 18, 2022, 10:17 PM

పరశురామ్ పేట్ల డైరెక్షన్ లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'సర్కారు వారి పాట'. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు మరియు ప్రేక్షకులు కూడా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ఒక పాటనీ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ పాటకు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అభిమానులతో పంచుకుంది. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమా మే 12న విడుదల కానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa