ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంతవరకు నన్ను ఎవరూ అలా అడగలేదు

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 30, 2018, 04:09 PM

 ప్రస్తుతమున్న హీరోయిన్లలో కీర్తి సురేశ్‌ది ప్రత్యేక స్థానం. అందాలు ఆరబోతకు దూరంగా ఉండి కమర్షియల్ సక్సెస్‌లను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. అయితే తాజాగా ముద్దు సన్నివేశాలపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.తన వరకు ముద్దు సన్నివేశాల్లో నటించలేనని, అలాంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు తనకు బెరుకు ఎక్కువని, అందుకే నటించలేనని చెప్పింది. అంతేకాదు ఇంతవరకు తనను ఎవరూ ముద్దు సన్నివేశాల్లో నటించమని అడగలేదని, తాను ఎంచుకునే కథలు కూడా అలాంటివే ఉంటాయని ఆమె తెలిపింది. ఇకపై కూడా అలాంటి సీన్లలో నటించనని స్పష్టం చేసింది ఈ బ్యూటీ. కాగా ప్రస్తుతం కీర్తి సర్కార్, పందెం కోడి 2 చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa