ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకే ఫ్రేమ్ లో అంద‌మైన భామ‌లు

cinema |  Suryaa Desk  | Published : Mon, Jul 02, 2018, 09:49 AM

అంద‌మైన భామ‌లు..లేత మెరుపు తీగ‌లు అనిపిస్తుంది ఈ ముగ్గురు భామ‌ల‌ను చూస్తే.  బాలీవుడ్ భామ‌లు శ్ర‌ద్ధాక‌పూర్‌,ప‌రిణితీచోప్రా, ఆలియాభ‌ట్ లు క‌ల‌సి ఒక ఫోటో దిగారు.. ఆ ఫోటోను సోష‌ల్ నెట్ వ‌ర్క్ లో షేర్ చేశారు. చ‌క్క‌టి స్మైల్‌తో వారు ఇచ్చిన ఈ ఫోజ్ చూస్తే వారెవ్వా అనాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa