ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కే మూవీ నుంచి ఆలియా భట్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో రష్మికను తీసుకుంటున్నట్లు టాలీవుడ్ టాక్. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం. ఈ చిత్రం షూటింగ్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం ఎన్టీఆర్ తన శరీరాకృతిని మార్చుకునే పనిలో ఉన్నాడు. జనతాగ్యారేజ్ తర్వాత తారక్, కొరటాల కలిసి చేస్తుండటంతో మూవీపై భారీ అంచనాలున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa