ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“ఆచార్య” నుంచి ఆ క్రేజీ రాబోతోందా.?

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 22, 2022, 12:28 PM

దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా మోస్ట్ అవైటెడ్ చిత్రం ఆచార్య. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి క్రేజీ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.


అది కూడా ఈ సినిమా స్పెషల్ గెస్ట్ కోసం అన్నట్టు వినికిడి. ఆల్రెడీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావచ్చు అనే టాక్ ఉంది కానీ పవన్ పార్టీకి వేరే పని ఉండటంతో అది అవాస్తవమని తేలింది. మరి ఆ లోటును మరో పెద్ద స్టార్ భర్తీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో మరి ఆ క్రేజీ అప్ డేట్ వస్తుందో లేదో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa