ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ తేదీన ప్రారంభం కానున్న 'ధమాకా' కొత్త షెడ్యూల్

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 22, 2022, 01:33 PM

త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ యాక్షన్ ఎంటర్‌టైనర్ "ధమాకా" సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 25న హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది అన్ని సమాచారం. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa