ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆచార్య' మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 22, 2022, 10:03 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సినిమా 'ఆచార్య'. ఈ సినిమాకి కొరటాల శివ దర్సకత్వం వహించాడు. ఈ సినిమాలో  రామ్ చరణ్ తేజ్ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమాకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ అందించింది. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్లు నిర్మించాయి. ఈ సినిమా ఈ నెల 29న రిలీజ్ కానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa