ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రాండ్ గా 'ఆచార్య' ప్రీ రిలీజ్ వేడుక

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 23, 2022, 10:41 PM

ఆచార్య ప్రీ రిలీజ్ వేడుక ఎంతో వైభవంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఈనెల 29న ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు. హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ బెటాలియన్ మైదానంలో ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ ఈవెంట్ కు చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు కొరటాల శ్రీనివాస్, ఇతర యూనిట్ సభ్యులు హాజరయ్యారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా ఆచార్య ప్రీ రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు. భారీగా అభిమానులు తరలిరావడంతో ఈ కార్యక్రమం వేడుకగా సాగింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa