క్రికెట్ దిగ్గజం సచిన్ కూతురు సారా త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితమే షాహిద్ సరసన నటించనుందని వార్తలు వచ్చినప్పటికీ పలు కారణాలతో ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్లలేదు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి కథలు వింటున్నట్లు బిటౌన్ టాక్. లండన్ యూనివర్సిటీలో మెడిసన్ చేసిన సారా.. యాక్టింగ్‌లోనూ శిక్షణ తీసుకుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa