ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేజిఎఫ్-3 పెద్దదిగా, మెరుగ్గా ఉంటుంది: హీరో యశ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 27, 2022, 07:50 PM

కన్నడ స్టార్ హీరో యశ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన కేజిఎఫ్-2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుంది. కేజిఎఫ్-3పై ఓ ఇంటర్వ్యూలో యశ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 'కొన్ని సన్నివేశాలు, ఆలోచనలను కేజిఎఫ్-2లో ఎగ్జిక్యూట్ చేయలేకపోయాం. వాటిని మూడో భాగంలో తెరకెక్కిస్తాం. ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి చాలా సమయం ఉన్నా.. కేజిఎఫ్-3 పెద్దదిగా, మెరుగ్గా ఉంటుంది' అని యశ్ చెప్పాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa