మెగా స్టార్ చిరంజీవి , రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన సినిమా 'ఆచార్య'. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయినిగా నటించింది. తాజాగా ఈ సినిమా ఈ ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ హరీష్ శంకర్ ఆచార్య మూవీ టీమ్ ని ఇంటర్వ్యూ చేసారు. ఈ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ చిరంజీవి ని మీ సినిమాలో ఈ తరం హీరోలలో ఎవరు రీమేక్ చేస్తే బాగుంటుంది అని అడిగారు. సమాధానంగా చిరంజీవి..'చంటబ్బాయి' సినిమా అల్లు అర్జున్ రీమేక్ చేస్తే బాగుటుంది అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa