నయనతార, విజయ్ సేతుపతి, సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ 'కాతు వాకుల రెండు కాదల్'. ఈ చిత్రాన్ని విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రౌడీ పిక్చ, సెవెన్ స్క్రీన్ సూడియోస్ సంయుకంగా నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల రానుంది. విజయ్ సేతుపతి, నయన్, సామ్ నటన సినిమాకే హైలైట్ కానుందని చెబుతున్నారు. ప్రచార చిత్రాలు ఆకట్టుకు న్నాయి. రిలీజ్ కు ముందే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీని అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa