మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మాగ్నమ్ ఓపస్ 'ఆచార్య' 29 ఏప్రిల్ 2022న విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజాహెడ్జ్ హీరోయిన్ గా నటించింది. విడుదలైన తొలి రోజు సినీ ప్రేమికుల నుండి మిక్స్డ్ టాక్‌ను అందుకుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, 'ఆచార్య' రెండు తెలుగు రాష్ట్రాలు-ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బాక్సాఫీస్ వద్ద 29.50 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ కలెక్షన్స్ ::::
నైజాం : 7.90 కోట్లు
సీడెడ్ : 4.60 కోట్లు
UA : 3.61 కోట్లు
ఈస్ట్ : 2.53 కోట్లు
వెస్ట్ : 2.90 కోట్లు
గుంటూరు : 3.76 కోట్లు
కృష్ణా : 1.90 కోట్లు
నెల్లూరు : 2.30 కోట్లు
ఆచార్య టోటల్ AP/TS బాక్సాఫీస్ కల్లెక్షన్స్ : 29.50 కోట్లు (40.00 కోట్లు గ్రాస్)
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa