ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో నటించిన సినిమా ‘దొంగాట’. 2017లో విడుదలైన ఈ చిత్రం మలయాళంలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం ఉత్తమ మలయాళ చిత్రంగా జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది.ఇప్పుడు ఈ చిత్రం తెలుగులో ‘దొంగాట’ పేరుతో మే 6న ప్రముఖ తెలుగు ఓటిటి ‘ఆహా’లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు చిత్ర బృందం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa