'నీ ప్రేమకై' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది సోనియా అగర్వాల్. ఆ తర్వాత 'ధమ్' సినిమాలో మెరిసింది. '7జీ బృందావన్ కాలనీ'తో పాపులర్ అయింది. అనిత పాత్రలో అందరికి గుర్తుండిపోయే పర్ఫామెన్స్ ఇచ్చింది. ఈ ఛండీఘడ్ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఏడు సినిమాల్లో నటిస్తోంది. ఇందులో ఆరు తమిళ సినిమాలు, ఓ మలయాళ సినిమా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో అభిమా నులతో టచ్ లో ఉంటుంది. తాజాగా పార్టీ మూడ్ లో ఉన్న ఓ పిక్ ని అభిమానుల కోసం షేర్ చేసింది. వైట్ అండ్ వైట్ లో కనిపి స్తున్న సోనియా హాట్ గా కనిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa