ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రీవెన్స్ డేలో ప్రజల అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 09, 2026, 04:29 PM

మాధవి నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గ్రీవెన్స్ డే నిర్వహించి, నియోజకవర్గ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa