సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా, ట్విట్టర్‌లో 'సర్కారు వారిపాట' లోని మహేష్ స్టిల్స్ ట్విటర్‌లో ఇమోజీలుగా అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఇప్పటికే హీరో యశ్ నటించిన కేజీఎఫ్-2 ఇమోజీలు రాగా.. టాలీవుడ్ నుంచి ఇమోజీలు వచ్చిన మొదటి ప్రాంతీయ చిత్రంగా 'సర్కారు వారిపాట' నిలిచింది. దీంతో #SarkaruVaariPaata, #SVP, #SVPMania హాష్‌ట్యాగ్స్ ట్విటర్‌లో ట్రెండింగ్ అవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa