లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘హ్యాపీ బర్త్‌డే’. రితేష్ రానా దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 'ప్రేక్షకులకు థ్రిల్‌కి గురి చేసే అంశాలు, యాక్షన్‌తో హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa