హీరో రామ్ పోతినేని నటిస్తున్న మూవీ 'ది వారియర్'. ఈ సినిమాను తమిళ డైరెక్టర్ లింగుస్వామి తెరకెక్కిస్తున్నాడు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మే 14న సా.5.31 గంటలకు టీజర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు బుల్లెట్ నడుపుతున్న రామ్ కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈమూవీలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa