పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్ "సర్కారు వారి పాట". ఈ చిత్రం భారీ రెస్పాన్స్‌తో రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతోంది.
అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ మార్కెట్‌లోనూ సూపర్ స్ట్రాంగ్ హిట్‌గా నిలిచింది. యుఎస్ బాక్సాఫీస్ వద్ద తాజా బ్లాక్ బస్టర్ ఉత్పత్తి $ 2.1 మిలియన్ మార్క్ క్రాస్ చేసింది. మరి ఫైనల్ రన్ లో ఎక్కడ ఆగుతుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa