కోలీవుడ్ టాప్ హీరోయిన్లలో మాళవిక మోహనన్ ఒకరు. ఈ గ్లామర్ బ్యూటీ తమిళ స్టార్ హీరో విజయ్ తలపతితో నటించిన 'మాస్టర్' సినిమా విజయంతో మరింత ఫాలోయింగ్ ని పెంచుకుంది. తాజాగా ఇప్పుడు మాళవిక మోహన్ ఆన్‌లైన్‌కి వచ్చి అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చింది. తెలుగులో ఏ హీరోతో నటించడానికి ఇష్టపడతారని అడిగినప్పుడు, మాళవిక ఏమాత్రం సంకోచించకుండా టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో రొమాంటిక్ డ్రామా చేయాలనుకుంటున్నాను అని చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa