కన్నడ హీరో యష్ తన కెజిఎఫ్ 1, కెజివైఎఫ్ 2 సినిమాలతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. తాజాగా యష్, రమ్య హీరోహీరోయిన్లుగా నటించిన లక్కీ సినిమా కన్నడలో ఘన విజయం సాధించింది. దీంతో ఈ సినిమాను తెలుగులోకి 'లక్కీ స్టార్' గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాని డా. సూరి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ సినిమాని రాధిక కుమారస్వామి సమర్పణలో తెలుగులో శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రవిరాజ్ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa