ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అవుతున్న “అశోకవనంలో అర్జున కళ్యాణం” !

cinema |  Suryaa Desk  | Published : Fri, May 27, 2022, 01:41 PM

విద్యా సాగర్ చింతా దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన చిత్రం "అశోక వనంలో అర్జున కళ్యాణం". ఈ సినిమా థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ షోకి సిద్ధమవుతోంది.

ఈ చిత్రం ఆహా వీడియోలో ప్రసారానికి సిద్ధంగా ఉంది. జూన్ 3 నుంచి ఈ చిత్రం ఆహా వీడియోలో ప్రసారమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రుఖ్సన్ డిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ షోకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa