ఒర్మాక్స్ మీడియా చేసిన సర్వే ప్రకారం పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో తమిళ స్టార్ విజయ్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ సర్వే ప్రకారం రెండవ స్థానంలో ప్రభాస్ మరియు మూడవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు.
టాప్ 10 పాన్ ఇండియా మేల్ స్టార్ లిస్ట్ ::::
విజయ్
జూనియర్ ఎన్టీఆర్
ప్రభాస్
అల్లు అర్జున్
అక్షయ్ కుమార్
అజిత్ కుమార్
యష్
రామ్ చరణ్
సూర్య
మహేష్ బాబు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa