ప్రముఖ బాలీవుడ్ పాప్ సింగర్ హనీ సింగ్ గురించి మ్యూజిక్ లవర్స్ కి పరిచయం అవసరం లేదు. ఈ స్టార్ పాప్ సింగర్ ఇప్పుడు ఒక హిందీ వెబ్ సిరీస్‌కి నిర్మాతగా మారారు. 'ఇల్యూమినాటి' అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సిరీస్‌ని ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ డైరెక్ట్ చేయనున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా అనౌన్స్‌మెంట్ టీజర్‌ను విడుదల చేశారు. ఇది క్రేజీ వెబ్ సిరీస్ అని మేకర్స్ పేర్కొన్నారు. వినయ్ భరద్వాజ్ మరియు రాజ్‌దీప్ మేయర్ కూడా ఈ సిరీస్‌ను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa