cinema | Suryaa Desk | Published :
Sun, Jun 19, 2022, 09:29 AM
హీరో కమల్ హాసన్ నటించిన సినిమా 'విక్రమ్'. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదలై కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసింది. ఇప్పటికూ భారీ వసూళ్లను రాబట్టింది. తన సొంత బ్యానర్లో నిర్మించిన కమల్ ఈ సినిమా ద్వారా తన అప్పును మొత్తం తీర్చేశానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కు తాను ఎంతగానో రుణపడి ఉంటానని, ఎప్పుడైనా ఏ సాయమైనా తనను కోరవచ్చని తెలిపారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com