తెలుగులో తన హావా తగ్గగానే ముంబైకు మకాం మార్చేసింది రకుల్ ప్రీత్ సింగ్. అక్కడ వరస సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న రకుల్ కు ఇప్పటివరకు ఒక్క సక్సెస్ కూడా రాలేదు. దీంతో బాలీవుడ్ లో పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తన గ్లామర్ డోస్ తో అభిమానులను పెంచుకుంటుంది.
తాజాగా, రకుల్ ఒక పాకిస్థానీ పాటకు తనదైన స్టైల్ లో స్టెప్పులేసి, ఆ వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతానికి ప్రపంచంలోనే నెంబర్ వన్ పాటగా కొనసాగుతున్న "పసూరి" పాట అది. బ్లాక్ కలర్ ఔట్ ఫిట్ ను ధరించిన రకుల్ ఆ పాటకు అద్దిరిపోయే స్టెప్పులను వేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో హాట్ టాపిక్ అయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa