సిబి చక్రవర్తి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన "డాన్" సినిమా మే 13, 2022న గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 2.18 కోట్లు వసూలు చేసింది.
'డాన్' క్లోసింగ్ కలెక్షన్స్::::
నైజాం-0.85 కోట్లు
సీడెడ్-0.30కోట్లు
వైజాగ్-0.35 కోట్లు
ఈస్ట్ -0.18కోట్లు
వెస్ట్-0.12కోట్లు
కృష్ణా - 0.14 కోట్లు
నెల్లూరు-0.10L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్-2.18 కోట్లు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa