రామ్ హీరోగా నటించిన సినిమా 'ది వారియర్'. ఈ సినిమాకి లింగుసామి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయినిగా కృతి శెట్టి నటించింది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్ర బృందం. ఈ సినిమా ట్రైలర్ జులై 1న రాత్రి 7:57 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా జులై 14న రిలీజ్ కానుంది.