తెలుగు సినిమా దర్శకుడు దిల్ రాజు దంపతులకు కొడుకు పుట్టాడు. దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో చనిపోగా ఆయన 2020 డిసెంబర్ లో తేజస్వినిని రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి పండంటి మగబిడ్డ జన్మించాడు. దిల్ రాజు,అనితకు కూతురు హన్షితారెడ్డి ఉన్నారు. ఆమెకు వివాహమై కూతురు,కుమారుడు ఉన్నారు. దిల్ రాజుకు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.