వరుణ్ ధావన్ - జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న బాలీవుడ్ సినిమా 'బవాల్'. ఈ చిత్రానికి నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. సాజిద్ నడియా ద్వాలా నిర్మాత. గత కొంత కాలంగా ఈ సినిమా షూటింగ్ నెదర్లాండ్ రాజధాని అమ్మ ర్యామ్ (Amsterdam) జరుగుతోంది. మంగళవా రంతో ఈ షెడ్యూల్ పూర్తయింది. ఈ సందర్భంగా వరుణ్ - జాన్వీ కలిసి దిగిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైట్ & వైట్ లో చివాల్ జంట క్యూట్ గా కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమా తదుపరి షెడ్యూల్ పొలాండ్ లో జరగ నుంది.