సన్నజాజిలా ఉండే పొడుగుకాళ్ల సుందరి వాణీ కపూర్ సినిమాల్లో, బయట కూడా గ్లామర్ షో చేయడానికి వెనుకాడదు. గత ఏడాది 'బెల్ బాటమ్', 'చండీగఢ్ కరే ఆషికి' సినిమాలతో సందడి చేసింది. ఈ ఏడాది రణ్ బీర్ కపూర్ కి జంటగా ఆమె నటించిన 'షంషేరా' జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 1871లో సాగే ఈ కథ సంజయ్ దత్ వర్సెస్ రణ్ బీర్ ఉండబోతుందని ట్రైలర్ ను చూస్తే అర్ధ మవుతోంది. తాజాగా రణ్ బీర్ తో కలిసి ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. వాణీ కపూర్. ఇద్దరు రొమాన్స్ లో మునిగిపోయారు. వాణి అయితే హాట్ కనిపించింది. ఎద అందాలను ఆరబో సింది. వీరి పబ్లిసిటీ రొమాన్స్ సూపర్ హిట్టయింది. ఇంకా చెప్పాలంటే రణ్ బీర్ వైఫ్ఆలియా భట్ కుళ్లుకునే రేంజ్ లో ఈ ఇద్దరి రొమాన్స్ ఉంది. పీక్స్ అని చెప్పవచ్చు. మరోవైపు షర్ట్ బటన్స్ తీసేసి.. రణ్ బీర్ సోలో షో కూడా చేశారు.