ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన సినిమా 'ది వారియర్'. ఈ సినిమాకి లింగుస్వామి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయినిగా నటించింది. ఈ సినిమాలో విల్లనగా అది పినిశెట్టి నటించారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా నుండి 'కలర్స్' అనే లిరికల్ పాటని రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ సినిమా తెలుగు, తమిళ భాషలో తెరకెక్కింది. ఈ సినిమా జులై 14న రిలీజ్ కానుంది.